టాప్ -3లో వీళ్లేనట
ఈ మధ్యకాలంలో సౌత్ నుంచి చాలా సినిమాలు వంద కోట్ల
క్లబ్‌లోకి చేరాయి. ఈ విషయంలో టాలీవుడ్ కన్నా కోలీవుడ్ ఫాస్ట్‌గానే వుంది.
విదేశాల్లోనూ తమిళ మూవీలకు మార్కెట్ వుండటమే దీనికి కారణమని ఇండస్ర్టీలో
ప్రముఖులు చెబుతున్నారు. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ ఆ
క్లబ్‌లోకి ఎప్పుడో చేరిపోయారు. ఇక పవన్‌కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి
దారేది’ సినిమా మాత్రమే ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ
నేపథ్యంలో ఏయే హీరో సౌత్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే
విషయాన్ని ఓ పేపర్ ప్రచురించింది.
సౌత్‌లో రజనీకాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తేల్చింది. అంతేకాదు ఆయన ఒక్కో సినిమాకి 32 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు పేర్కొంది. సెకండ్ ప్లేస్‌లో టాలీవుడ్ టాప్ హీరో పవన్‌కల్యాణ్ (23 కోట్లు)వున్నాడు. విజయ్ - 22 కోట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. మహేష్ - 21 కోట్లు, సూర్య -20, అజిత్ -18, రామ్‌చరణ్ - 18, విక్రమ్-17, అల్లుఅర్జున్ -17, జూనియర్ ఎన్టీఆర్ -15 కోట్లు. టాప్-10లో ఐదుగురు టాలీవుడ్ హీరోలుకాగా, మిగిలినవారు కోలీవుడ్ హీరోలు.