Tuesday, October 30, 2012

CGR 1st Week Collections Share

CGR 1st Week Collections Share 

(World Wide) – Updated !!

Cameraman Gangatho Rambabu 1st Week Collections Share (World Wide)

Nizam -7.60 crore  
Ceded- 4.15 crore
Krishna- 1.52 crore  
Nellore –1.03 crore
East Godavari – 1.54 crore
West Godavari -1.50 crore 
Vizag – 2.32 crore
Guntur – 2.37 crore

Total 1st week  Share (AP) -22.03 Crore

Karnataka – 3.19 crore 
Rest of India- 1.30 crore

Total 1st week  Share (India) -26.52 Crore

Overseas – 3.68 Crore (share)

Total 1st week  Share (World Wide) -30.20 Crore

'Gabbar Singh' First Week Collections Created a New Record

'Gabbar Singh' First 

Week Collections Created a New Record

'Gabbar Singh' First Week Collections Created a New Record
Powerstar Pawan Kalyan starrer 'Gabbar Singh' collections crossed Rs. 40 crores in first week. Gabbar Singh have taken the telugu cinema by storm and have crossed Rs. 60 crores gross and 42 crores share collections worldwide on the first week – A phenomenal record for and a stupendous effort.

This is a new record for 1st week collectionsfor the Telugu Film Industry.  What’s even important is that all the exhibitors and buyers will definitely be in the profit zone. Gabbar Singh collections have touched sky and it has destroyed highest First Week Share in Nizam area. 

Gabbar Singh One Week Collections In Crores
Nizam 9.43
Ceded 5.9
Vizag 2.59
East 2.32
West 2.19
Krishna 1.98
Guntur 3.2
Nellore 1.24
Total (AP) Collections 28.85

Karnataka  2.7
Rest of India  2
Overseas  9

Overall Collections 42.55

CGR 2nd weekend collections

Camera Man Ganga Tho Rambabu Upto 2nd weekend 11 days world wide Collections Break Up Report

Nizam-9.90cr,
Ceeded-4.91cr,
Nellore-1.20cr,
Guntur-2.80cr,
Krishna-1.78cr,
West-1.72cr,
East-1.82cr,
Uttar Andhra-Vizag-3.09cr.
Only Andhra Pradesh Camera Man Ganga Tho Rambabu Upto 2nd weekend
share is : 27.22cr
Karnataka 3.49cr
ROI 1.3cr
All India: 32cr
Overseas Only US:716,000$=716*53=around 4cr
Rest Of the World 1.5cr
Total Camera Man Ganga Tho Rambabu Worldwide upto 2nd weekend Share is 37.5cr
Note: Overseas Collections reported is Gross and Not Share…and exclude non reported screens

Cameraman Gangatho Rambabu movie 1st week World wide collections

Cameraman Gangatho Rambabu movie 1st week World wide collections

AREA FIRST WEEK              SHARES( IN CRORES)
————————–           ————————————
NIZAM                                           7.82
CEDED                                            4.10
NELLORE                                      0.99
KRISHNA                                        1.52
GUNTUR                                         2.39
VIZAG                                              2.32
EAST GODAVARI                        1.54
WEST GODAVARI                          1.50
FIRST WEEK AP SHARE           22.18
KARNATAKA                                3.25
REST OF INDIA                             1.25
FIRST WEEK INDIA SHARE             26.68
OVERSEAS ( US AND ROW)                        4.50
WORLD WIDE FIRST WEEK SHARE            31.18

Chiru's 'Khaidi' Records

A Glance at Chiru's 'Khaidi' Records

Mon 29th Oct 2012 07:10 PM
A Glance at Chiru's 'Khaidi' Records

Megastar chiranjeevi's first industry hit 'Khaidi' was released on 28th October, 1983 and created many records then. Some of the records set by the movie are as follows.
* The movie collected a share of Rs. 4 crores and became an industry hit. Previous industry hit 'Premabhishekam' collected Rs.3.5 crores in its full run. 
* The movie ran 50 days in 19 direct centers and 100 days in 6 direct centers and it was an all time record in slab system then. The details of its hundred days centers and their run are given below.
CENTER                               THEATER                        NO. DAYS
------------                    ------------------------   -----------------------------
HYDERABAD                           SHANTHI                           106
WARANGAL                              GEMINI                            104
VIJAYAWADA                           SAILAJA                            112
TIRUPATHI                            RAMRAJ                             111
VIZAG                               SARASWATHI                          104
NELLORE                                MADHAV                             104

రామ్ చరణ్ సినిమా కోసం సరికొత్తగా ప్రోమో సాంగ్

రామ్ చరణ్ సినిమా కోసం సరికొత్తగా ప్రోమో సాంగ్
  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రిమేక్ చిత్రం ‘జంజీర్’. హిందీ మరియు తెలుగులో అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమిత్ మెహ్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్తగా ఒక ప్రోమో సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఇటీవలే అపూర్వ లిఖియా చెబుతూ ‘ ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం 2013 జనవరిలో రామ్ చరణ్ – ప్రియాంక మీద ఒక సరికొత్త ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించనున్నాము. కానీ అది ఇది వరకే వచ్చి హిట్ అయిన పాటకి రిమేక్ మాత్రం కాదని’ ఆయన తెలిపారు. ఈ సినిమా హిందీ వెర్షన్లో సంజయ్ దత్ షేర్ ఖాన్ పాత్ర చేస్తున్నారు. ఇదే పాత్రని తెలుగులో సోనూ సూద్ చేస్తున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన యాంగ్రీ పోలీస్ మాన్ పాత్రకి రామ్ చరణ్ ఎంత వరకూ న్యాయం చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ మరియు దేవీ శ్రీ లకి ఇదే తొలి బాలీవుడ్ సినిమా కావడం విశేషం.

రామ్ చరణ్ ‘నాయక్’ అప్డేట్స్

రామ్ చరణ్ ‘నాయక్’ అప్డేట్స్
  
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమల పాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘నాయక్’ చిత్ర బృందం ఇటీవలే కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న నాయక్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం కోసం సారధి స్టూడియోలో ప్రత్యేక సెట్ వేసి షూటింగ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్ర నైజాం ఏరియా హక్కులు సిరి మీడియా సంస్థ దక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళి కానుకగా నవంబర్ 13న విడుదల చేయబోతున్నారు. ఆడియో కూడా అదే నెలలో విడుదల చేసి సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

చిరంజీవి: సినిమాల్లో ఖైదీ, రాజకీయాల్లో మంత్రి

చిరంజీవి: సినిమాల్లో ఖైదీ, రాజకీయాల్లో మంత్రి

Chiranjeevi Khaidi Films Minister In Politics

హైదరాబాద్: సినీ రంగంలో ఖైదీ సినిమా కలిసి వచ్చినట్లుగానే మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి కలిసి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. యాదృచ్ఛికమే అయినా ఖైదీ వచ్చిన తేదీ, చిరంజీవి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ ఒక్కటే. దాదాపు పదేళ్ల క్రితం ఖైదీ సినిమా చిరంజీవిని తెలుగు సినీ ప్రపంచంలో తిరుగులేని హీరోగా నిలబెట్టింది. మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చి పెట్టింది. ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28వ తేదీన వచ్చింది.
కేంద్ర మంత్రిగా చిరంజీవి 2012 అక్టోబర్ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల రాజకీయాల్లో కూడా చిరంజీవి ఒక్క వెలుగు వెలిగి నెంబర్ వన్ అవుతారా అనే చర్చ సాగుతోంది. పునాదిరాళ్లు సినిమాతో సాదాసీదాగా సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ఆ తర్వాత కొన్ని విలన్ పాత్రలు కూడా పోషించారు. ఖైదీయే ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. ఫస్ట్ బ్లడ్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారని అంటారు. యాంగ్రీ యంగ్‌మన్‌గా చిరంజీవి ఈ సినిమాలో ఓ ఊపు ఊపారు.
ఖైదీలో చిరంజీవి చేసిన డ్యాన్స్‌లు, చేసిన ఫైట్స్ యువతరాన్ని ఒక ఊపు ఊపాయి. చిరంజీవి యువకులు గుండెల్లో స్థిరమైన స్థానం ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలో ఆయన నెంబర్ వన్ హీరో అయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవి రాజకీయాల్లో తన ప్రతాపాన్ని ప్రదర్సిస్తారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి ఆయన ప్రధాన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అనుయాయులు భావిస్తున్నారు. కాంగ్రెసులో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కూడా తన వర్గాన్ని ఆయన అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ వర్గం అండదండలతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఏమో, చిరంజీవికి రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి కలిసి వస్తుందేమో చూద్దాం.

Monday, October 29, 2012

Chiru speech at cabinet minister pramana sweekar

Amitab birth day at chiru family

Pawan kalyan CGR collection 50 crs list

pawan kalyna,cameraman gangatho rambabu,cgr,puri jagannadh,puri jagannath,cameraman gangatho rambabu collections,cameraman gangatho rambabu records,gabbar singh

Ram charan Nayakaudio release date

Mon 29th Oct 2012 02:34 PM
nayak,naayak,ramcharan,ramcharan as nayak,vv vinayak,ss thaman,nayak music,nayak audio launch,kajal agarwal,amala paul,nayak release date

మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ దీపావళి ట్రీట్

మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ దీపావళి ట్రీట్

ram charan s diwali treat mega fans
హైదరాబాద్ : మెగాభిమానులకు రామ్ చరణ్ ..దీపావళి ట్రీట్ ని అందించనున్నారు. తన తాజా చిత్రం 'నాయక్‌' టీజర్ ని దీపావళి రోజు (నవంబర్ 13) విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వినాయిక్ కెరీర్ లో తొలిసారిగా టీజర్ విడుదల చేయటం ఈ చిత్రంతోనే జరుగుతోంది. అలాగే ఈ చిత్రం ఆడియో లాంచ్ నవంబర్ 25 న శిల్ప కళా వేదిక లో భారీ ఎత్తున చేయటానికి ఖరారు చేసారు. చిత్రాన్నిజనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు. 'నాయక్‌' లో కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.''నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. చరణ్‌ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది. చరణ్‌ నృత్యాలు, అతనిపై చిత్రీకరించిన ఫైట్స్ మాస్‌ని అలరిస్తాయి. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్‌ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్‌ మంచి బాణీలను అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు వివి వినాయిక్ చెప్పారు.
''సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్‌ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్‌ శైలిలో మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.
ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.

‘చోటా మేస్త్రీ’గా పవన్ కళ్యాణ్?

‘చోటా మేస్త్రీ’గా పవన్ కళ్యాణ్?

హైదరాబాద్ : రామ్ చరణ్ తో ‘రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
pawan sampath nandi movie chota me

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ స్టార్టైందని సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు. అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి.
ఈ చిత్రాన్ని NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరద్ మరార్ పమంచి స్నేహితులు కావటంతో ఈ అవకాశం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విదేశాల్లో హాలిడే ట్రిప్ గడుపుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈచిత్రంలో పవన్ సరసన సమంత ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. వచ్చే నెల(నవంబర్‌)లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

విజయవాడలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ వైఫ్

విజయవాడలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ వైఫ్

Pawan S Wife Renu Desai Visited Kanaka Durga Temple

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ రేణు దేశాయ్ శనివారం విజయవాడలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. కొంత కాలంగా పవన్‌తో విడిగా పూణెలో ఉంటున్న రేణుదేశాయ్ తన రెండు సంవత్సరాల కూతురుతో విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసారు. తన ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం రేణు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ...ప్రస్తుతం యూరఫ్ లో హాలీడే గడుపుతున్నారు. కొంత కాలంగా పవన్-రేణు దేశాయ్ విడివిడిగా ఉంటుండటంతో పవన్ ఒంటరిగానే విదేశీ విహార యాత్రకు వెళ్లారు. ఏది ఏమైనా అభిమానులు మాత్రం మళ్లీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.
పవర్ స్టార్ సినిమాల విషయానికొస్తే...విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈచిత్రంలో పవన్ సరసన సమంత ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. వచ్చే నెల(నవంబర్‌)లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ తో ‘రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Monday, October 22, 2012

‘రాంబాబు’ 4డేస్ కలెక్షన్స్ కేక

‘రాంబాబు’ 4డేస్ కలెక్షన్స్ కేక...

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు వద్ద కేక పుట్టించే కలెక్షన్లు కురిపిస్తోంది. పవర్ స్టార్ గత సినిమా ‘గబ్బర్ సింగ్' 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిస్తే...రాంబాబు మూవీ ఆ మూవీ రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.
pawan s cameraman ganga tho rambabu
తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 14.37 కోట్లు సాధించింది. అయితే సెకండ్ రోజు ఈచిత్రంపై తెలంగాణ ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు జరుగడంతో కలెక్షన్లు కాస్త డ్రాఫ్ అయ్యాయి. అయితే తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఈచిత్రంలో వివాదాస్పద డైలాగులు, సీన్లను తొలగించడంతో మళ్లీ ప్రదర్శన మొదలైంది. ఆ ఆందోళన కార్యక్రమాలే సినిమాకు ప్లస్సయ్యాయా....అన్నట్లు సినిమా పుంజుకుని కలెక్షన్లు భారీగా కురిపిస్తోంది.
తొలి వారాంతం కలెక్షన్ల వివారాల్లోకి వెళితే....తొలి రోజు(గురువారం) ఈచిత్రం రూ. 14.37 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 12.23 కోట్లు రాబట్టింది. శనివారం కావడంతో భారీగా బిజినెస్ పుంజుకుని రూ. 13 కోట్లు వసూలు చేసింది. ఆదివారం సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో రూ. 14.59 కోట్లు రాబట్టింది.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘గబ్బర్ సింగ్' తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ గా రూ. 42 కోట్లు వసూలు చేస్తే....‘రాంబాబు' మూవీ ఆ రికార్డును బద్దలు కొట్టి రూ. 54.19 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ రేంజిలో కలెక్షన్లు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించలేదు.

విశాఖలో చిరంజీవి సినీ స్టూడియో

విశాఖలో చిరంజీవి సినీ స్టూడియో: మంత్రి గంటా

విశాఖపట్నం: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి విశాఖపట్నంలో సినీ స్టూడియోను ఏర్పాైటు చేయనున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం మీడియా ప్రతినిధులతో ఈ విషయం చెప్పారు. ప్రకృతి సోయగాలకు, పారిశ్రామికాభివృద్ధికి ఆలవాలమైన విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమవుతుందని ఆయన అన్నారు.
కొత్త స్టూడియోల నిర్మాణానికి తెలంగాణ జిల్లాల్లో అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో విశాఖలో స్టూడియోలు నిర్మించేందుకు సినీ ప్రముఖులు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్టూడియోల నిర్మాణాలకు అనుమతులు కోరారని మంత్రి చెప్పారు. చిరంజీవి కూడా ఓ స్టూడియోను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
విశాఖపట్నం జిల్లాలోని ప్రకృతిసిద్ధమైన అందాలు సినిమాల షూటింగులకు ఎంతో తోడ్పడతాయని అన్నారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
విశాఖపట్నంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. విశాఖపట్నం సముద్రతీరం, అరకులోయ, భిమిలీ తదితర ప్రాంతాలు సినిమా షూటింగులకు పనికి వస్తాయని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే పెద్ద యెత్తున అవుట్ డోర్ షూటింగులు జరుగుతున్నాయి.

చిరంజీవికి మంత్రి పదవి

చిరంజీవికి మంత్రి పదవి: ఢిల్లీలో ఉండాలని సూచన

 Congress High Command Suggests Chiranjeevi
న్యూఢిల్లీ: ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభ చిరంజీవికి సూచించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టేనని భావిస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 తేదీల మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు పార్టీ అధిష్ఠానం నుంచి చిరంజీవికి పిలుపు వచ్చినట్టు సమాచారం.
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి స్థానం ఇవ్వాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత, ఆ పార్టీకి సముచిత స్థానం, చిరంజీవికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదా ఎస్ జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్‌కు ఉంది.
సహాయ మంత్రులుగా దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, ఎం పల్లంరాజు ఉన్నారు. జైపాల్ రెడ్డి మినహా మిగిలినవారు అంతా కోస్తాంధ్రకు చెందిన వారే. ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే చిరంజీవికి కూడా కోస్తాంధ్రకు చెందిన నాయకుడే. దీంతో తెలంగాణ ప్రాంతం నుంచి కచ్చితంగా ఇద్దరు పార్లెమంటు సభ్యులకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు.
దక్షిణ భారత దేశంలో బలంగా ఉన్న యాదవ కులానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేక బీసీ అయిన వి హనుమంతరావును తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని సర్వే సత్యనారాయణ గట్టిగా నమ్ముతున్నారు.
కాగా, కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు కూడా చాలా కాలం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కావూరి సాంబశివ రావుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే, ఆ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించడం సందేహమేనని అంటున్నారు.

Pawan Kalyan ki support from NRI Fans

pawnki_saporgaa_nri.html

CGR RECORD Breaking Gabbar Singh 1st Weekend

gabarsing_ni_cras_chesina_rambabu.html

Friday, October 19, 2012

Cameramen Gangatho Rambabu First Day Collections

                                  Cameramen Gangatho Rambabu

                                             First Day Collections

CAMERAMEN GANGATHO RAMBABU 

FIRST DAY COLLECTIONS : 15.3 CRORES 

(OVER ALL THE WORLD)

RAMBABU COLLECTIONS IN AP : 9.15 CRORES

Nizam-3.22cr,
Ceeded-1.75cr,
Nellore-0.37cr,
Guntur-1.10cr,
Krishna-0.66cr,
West-0.70cr,
East-0.70cr,
Vizag-0.65cr.
Total share only in AP is 9.15cr(ALL TIME RECORD)

Thursday, October 18, 2012

Pawan kalyan Gangato rambabu movie review

Pawan kalyan Rambabu review

Rambabu Review

Pawan kalyan Rambabu Review

Click to learn more...

'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు

'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు

Allu Arjun Iddarammayilatho Launched

హైదరాబాద్ : ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త బాలాజీరావు క్లాప్‌నిచ్చారు. గణేష్ తండ్రి బండ్ల నాగేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణేష్ మాట్లాడుతూ -‘‘పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. ‘నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్‌ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. వచ్చే నెల తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామ'' అన్నారు.
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. ‘దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు ‘బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.
ఇంత మంచి టీమ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందని అమలాపాల్ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌వర్మ.

Power star pawan kalyan Power of the rambabu

‘రాంబాబు’ దమ్మెంత?... బౌండరీ దాటే సీనుందా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ ‘గబ్బర్ సింగ్' చిత్రం 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ కలెక్షన్ల విషయంలో పూర్తి స్థాయిలో తన స్టామినా ఏమిటో నిరూపించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
will pawan puri cgtr beat gabbar singh record
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రేపు(అక్టోబర్ 18)న విడుదలకు సిద్ధం అవుతోంది. మరి ఈచిత్రం ‘గబ్బర్ సింగ్' గీసిన బౌండరీ లైన్ దాటుతుందా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై దర్శుకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేక శ్రద్ధపెట్టి రూపొందించాడు. పవన్ కళ్యాణ్ నోట గత సినిమాల్లో ఎందులోనూ లేని విధంగా పవర్ ఫుల్ అండ్ పంచ్ డైలాగులు పలికించబోతున్నాడు పూరి.
గతంలో పవన్-పూరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఇటు అభిమానుల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈచిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించి రిలీజ్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్, తమన్నా గ్లామర్, పూరి పంచ్ డైలాగ్స్, మణిశర్మ మాస్ బీట్స్....వెరసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం మరోసారి తెలుగు సినిమా రికార్డులను తిరగడం రాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ప్రకాష్ రాజ్, కోట, అలీ, బ్రహ్మానందం లాంటి క్రేజీ యాక్టర్లు ఉండటం కూడా సినిమా ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన ఆడియో గ్రాండ్ విక్టరీ సాధించడంతో సినిమా సగం విజయాన్ని అందుకున్నట్లే అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

Pawan with vennela kishore

pawan_kosafriend_tho_godava_paddadata.html

Wednesday, October 17, 2012

'కెమెరామేన్ గంగతో..' హాట్ లైవ్ అప్ డేట్స్

'కెమెరామేన్ గంగతో..' హాట్ లైవ్ అప్ డేట్స్

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించిన చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ లైవ్ అప్ డేట్స్ ను ఓ రీడర్ (ఎన్నారై) పంపటం జరిగింది. వాటిని యధాతధంగా ప్రచురిస్తున్నాం. ధట్స్ తెలుగు రివ్యూ పూర్తి విశ్లేషణతో మరికాస్సేపటిలో మిమ్మల్ని పలకరిస్తుంది.

లైవ్ అప్ డేట్స్
మహాత్మా గాంధీ నుంచి ఇప్పటి రాజనాయకులందరిని బ్యాక్ గ్రౌండ్ లో చూపుతూ టైటిల్స్ ప్రారంభం
రాంబాబు(పవన్)ఆరెంజ్ డ్రస్ లో ఎంట్రీ
పవన్ కామన్ మ్యాన్ సమస్యలు అంటే ఆసక్తి చూపుస్తూంటాడు.
తమన్నా(గంగ)పవన్ కోసం సెర్చింగ్
గంగతో ఆమె చేసే ఛానెల్ లో రిపోర్టర్ గా జాయిన్ అవుతాడు పవన్
జొరమెచ్చింది సాంగ్ ప్రారంభం
ఛానెల్ హెడ్ గా అలీ ఎంట్రీ ...కామెడీ
పవన్ ఓ లేడీ పొలిటీషన్ ని ఇంటర్వూ చేయటం
పవన్,అలీ ల మధ్య టైం పాస్ కామెడీ సీన్
పవన్,తమన్నా ల మధ్య టెంపోతో నడిచే సీన్స్
ప్రకాష్ రాజ్ విలన్ గా (కోట కొడుకుగా) ఎంట్రీ
పవన్ కీ కోట కీ మద్య డైలాగ్ "నువ్వు సీఎం ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు,కానీ నాలాంటి తిక్క నాకొడుకుని కలిసి ఉండవు"
ఎక్సాట్రడనరీ సాంగ్ ప్రారంభం
ప్రకాష్ రాజ్ తో పవన్ డైలాగ్..."నువ్వు 10 మంది ఇరవై మంది నూట ఇరవై మంది ఎంత మంది తెచ్చినా నన్ను రౌండప్ చేసేది నలుగురే...తీసుకు రారా ఎంతమందని తీసుకొస్తావో "
వుంచుకోవటానికి ఉయ్యాల ఊగటానికి... మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు
లేటుగా రావటానికి న్యూస్ పేపర్ ని కాను, లేటెస్ట్ గా రావటానికి బ్రేకింగ్ న్యూస్ ని అంతకన్నా కాను, ఈ రాంబాబు టైమ్,టైమింగ్ ని అంచనా వెయ్యటం మీ వల్ల కాదు
ప్రకాష్ రాజ్ గ్యాంగ్ తో సీరియస్ ఫైట్
***Interval***
ఇంటర్వెల్ వస్తుంది
సెకండాఫ్ ..బ్రహ్మానందం ఎంట్రన్స్ తో ప్రారంభం....ప్రకాష్ రాజ్ కి క్యాంపైన్ చేయటానికి వస్తాడు
తమన్నాతో పవన్ "బుగ్గలు బూరెల్లా ఉన్నాయి"
తమన్నా డైలాగ్:
గంగ మందు,బీర్ అలా మిక్స్ కొడుతుంది
"గంగ ఎప్పుడూ వంగోదు"
పిల్లని చూస్తే బొమ్మిడాయి సాంగ్...
ప్రకాష్ రాజ్ వేరే రాష్ట్రం వాళ్లు వచ్చి లూచీ చేస్తున్నారంటూ ఉద్యమం
మన తెలుగు వాళ్లని తమిళ,మళయాళి వాళ్లు వేరే స్టేట్ వాళ్లూ దోచుకుంటున్నారు
ప్రకాష్ రాజ్, పవన్ ల మధ్య వార్
"మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రం వాళ్లు దోచుకుంటున్నారు తమిమి కొట్టండి "
తెలుగు ఉద్యమం తో సినిమా నడుస్తోంది
లేడీ గెటప్ లో వచ్చిన మగవాళ్లతో పవన్ కళ్యాణ్ ఫైట్..
తమన్నాతో పవన్ డైలాగు..."ప్రపంచంలో ఆడవాళ్లు అందరూ ఆర్డనరీ మేము మోజు పడితేనే మీరు ఎక్ట్రార్డనరీ "
మెలికలు తిరుగుతూంటే సాంగ్ ప్రారంభం.. తమన్నా,పవన్ స్టెప్స్ అదుర్స్
ప్రకాష్ రాజ్ కొడుకు కోటని తన పొలిటికల్ కెరీర్ కోసం చంపేస్తాడు
పవన్ డైలాగ్ "ఒరేయ్ నిన్ను ప్రకాష్ రాజ్ గురుంచి చెప్పమంటే- పవన్ కళ్యాణ్ గురించి ఎందుకురా..వాడికి అసలే తిక్క ఎక్కువ ఎప్పుడు వచ్చి నడి రోడ్డు లో కాల్చి దొబ్బేస్తాడు"
పవన్ కళ్యాణ్ ..మీడియా రెస్పాన్సిబులిటీస్ గురించి స్పీచ్..
పవన్ ఎమోషనల్ డైలాగ్..."మూవీస్ కోసం,గర్ల్ ప్రెండ్స్ కోసం ఏదైనా చేస్తారు, సరైన నాయకుడుని చూసుకోరా..నీకు హీరోలు కావాలా...నువ్వు హీరో కాదా ??? "
పవన్ పోరాటం కోసం జనాలని హైదరాబాద్ ఇన్వైట్ చేస్తాడు.
తలదించుకు సాంగ్ ప్రారంభం
ప్రకాష్ రాజ్ గ్యాంగ్ ని పవన్ ఫాలోవర్స్ తరమి తమిరి కొడతారు... ప్రకాష్ రాజ్ ని జనం చంపేస్తారు..
The End
ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది, ఈ చిత్రం పవన్ కి మరో పెద్ద హిట్. పూరీ డైలాగ్స్ కి ధియోటర్స్ లో మంచి స్పందన వస్తోంది.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ప్రసాద్స్‌లో ‘రాంబాబు’కేక...రికార్డ్ ‘షో’లు

ప్రసాద్స్‌లో ‘రాంబాబు’కేక...రికార్డ్ ‘షో’లు

Cgtr First Day 43 Shows Prasads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రేపు గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసింది. తొలి రోజు భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలువున్న ఈ చిత్రం.....హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో రికార్డు స్థాయిలో తొలి రోజే ఏకంగా 43 షోల్లో ప్రదర్శితం అవుతోంది.
ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 30 షోలు, బిగ్ స్క్రీన్‌లో 13 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఒక్క రోజులో ఇక్కడ ఇన్ని షోలు ప్రదర్శించ లేదు. రేపు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ మొత్తం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' మయం కాబోతోంది. పవర్ స్టార్, మెగా అభిమానులతో రేపు ప్రసాద్ మల్టీప్లెక్స్ కిక్కిరిపోనుంది.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ review

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫుల్ స్టోరీ...

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజైంది. మూవీ స్టోరీ విషయానికొస్తే....రాంబాబు(పవన్) మెకానిక్. అందరికి మంచి చేసే వ్యక్తి. అన్యాయాలను ఎదురించే దైర్యశాలి. ఇలాంటి వాడు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే కరెక్టర్ అని టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ(తమన్నా) అతనికి జర్నలిస్టు జాబ్ ఇప్పిస్తుంది.
cameraman ganga tho rambabu full story
మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) రాష్ట్రంలో అల్ల కల్లోలం కలిగించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తాను అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంటాడు. అతని కొడుకు రానా నాయుడు(ప్రకాష్ రాజ్) కూడా దుర్మార్గుడే. జవహర్ నాయుడు చేసి అన్యాయాలను, స్కాములను దశరథ్ అనే జర్నలిస్టు బయట పెట్టడానికి ప్రయత్నించడంతో రానా నాయుడు అతన్ని చంపేస్తాడు.
దశరత్ ను చంపింది రానా నాయుడే అనేది బహిరంగ రహస్యమే అయినా అతనికి భయపడి ఎవరూ బయట పెట్టరు. రాంబాబు ధైర్యంగా అతనితో నేరం ఒప్పించి అరెస్టు అయ్యేలా చేస్తాడు. కానీ రాజకీయ నాయకుల అండతో రానా నాయుడు బయటకు వస్తాడు. మీడియా అండతోనే సీఎంని అవుతా అంటూ రాంబాబుకు సవాల్ చేస్తాడు. అనంతరం రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటాడు.
ఈ క్రమంలోనే రాంబాబు, రానా నాయుడు మధ్య వార్ మొదలవుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం రానా నాయుడు....ఇరత రాష్టాల వాళ్లు ఏపీలో ఉండటానికి వీళ్లేదనే ఉద్యమం మొదలు పెడతాడు. పెద్ద ర్యాలీ చేస్తాడు. రాంబాబు రంగంలోకి దిగి జనగనమన గీతం గురించి చెప్పి....భారతీయులంతా ఒక్కటే అని చాటి చెప్పి రానా నాయుడు ఉద్యమాన్ని నీరు కారుస్తాడు.
రాజకీయాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే దురాలోచనతో చివరకు తన తండ్రితో చివరి ప్రసంగం ఇప్పించి అతన్ని కూడా చంపేస్తాడు రానా నాయుడు. అలా తండ్రి మరణాన్ని తన రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. మరి రాంబాబు రానా నాయుడు దుర్మార్గాలను ఎలా చెక్ పెట్టాడు అనేది క్లైమాక్స్.

ప్యూర్ పవన్ షో ('...గంగతో రాంబాబు ' ప్రివ్యూ)

ప్యూర్ పవన్ షో ('...గంగతో రాంబాబు ' ప్రివ్యూ)

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' ఈ రోజు భారీ ఎత్తున అభిమానులను ఆనందం కలగచేస్తూ విడుదల అవుతోంది. 'గబ్బర్‌సింగ్' తర్వాత కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు హెవీగా ఉన్నాయి. ఆ అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. అలాగే కల్యాణ్‌కీ, నాకూ 'కెమెరామన్ గంగతో రాంబాబు' కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్తున్నారు.
pawan s cameraman gangatho rambabu preview
కథ చూస్తే... ఓ మామూలు కారు మెకానిక్ నుంచి చానల్ రిపోర్టర్‌గా మారిన రాంబాబు కథ. అందరూ చదివి వదిలేసే వార్తల్ని రాంబాబు సీరియస్‌గా తీసుకుని, వాటికి రియాక్ట్ అవుతుంటాడు. గంగ అనే కెమెరా(ఉ)మన్ వల్ల చానల్ రిపోర్టర్ అవుతాడు. ఒక రాజకీయ నాయకునికీ, అతనికీ మధ్య జరిగే గొడవ ఈ సినిమా. మీడియాని వాడుకుని ఆ రాజకీయ నాయకుడు ఎదగాలనుకుంటే, అదే మీడియాని వాడుకొని రాంబాబు అతన్ని ఎలా అడ్డుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్. అయితే ఇందులో రాజకీయాలు, మీడియా నేపథ్యం ఉన్నప్పటికీ వాటి మధ్య గొడవల జోలికి పోలేదు. ఇది సమకాలీన రాజకీయాల మీద తీసిన సినిమా కాదు.

కథలో, రాంబాబు కేరక్టర్‌లో ఫైర్ ఉంటుంది. ఆ పాత్రలో నిజాయితీ ఉంటుంది. జనాన్ని చైతన్యపరుస్తూ కల్యాణ్ చెప్పే నాలుగు నిమిషాల డైలాగ్ ఉంటుంది. సినిమాలోనే అది బెస్ట్ డైలాగ్. ఇందులో కల్యాణ్, తమన్నా, ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు పాత్రలకు అవార్డులు వస్తాయి. కోట, ప్రకాశ్‌రాజ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. తమన్నా అంత బాగా చేస్తుందని అనుకోలేదు. అదివరకు ఆమె సినిమాలేవీ చూడలేదు. గంగ పాత్రను చాలా బాగా చేసింది. టామ్‌బాయ్ కేరక్టర్. కల్యాణ్ 'ఏవండీ... మీరు' అని గౌరవంగా పిలిస్తే, ఆమె అతన్ని 'నువ్వు' అని సంబోధిస్తుంటుంది.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫుల్ స్టోరీ...

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫుల్ స్టోరీ...

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజైంది. మూవీ స్టోరీ విషయానికొస్తే....రాంబాబు(పవన్) మెకానిక్. అందరికి మంచి చేసే వ్యక్తి. అన్యాయాలను ఎదురించే దైర్యశాలి. ఇలాంటి వాడు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే కరెక్టర్ అని టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ(తమన్నా) అతనికి జర్నలిస్టు జాబ్ ఇప్పిస్తుంది.
cameraman ganga tho rambabu full story
మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) రాష్ట్రంలో అల్ల కల్లోలం కలిగించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తాను అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంటాడు. అతని కొడుకు రానా నాయుడు(ప్రకాష్ రాజ్) కూడా దుర్మార్గుడే. జవహర్ నాయుడు చేసి అన్యాయాలను, స్కాములను దశరథ్ అనే జర్నలిస్టు బయట పెట్టడానికి ప్రయత్నించడంతో రానా నాయుడు అతన్ని చంపేస్తాడు.
దశరత్ ను చంపింది రానా నాయుడే అనేది బహిరంగ రహస్యమే అయినా అతనికి భయపడి ఎవరూ బయట పెట్టరు. రాంబాబు ధైర్యంగా అతనితో నేరం ఒప్పించి అరెస్టు అయ్యేలా చేస్తాడు. కానీ రాజకీయ నాయకుల అండతో రానా నాయుడు బయటకు వస్తాడు. మీడియా అండతోనే సీఎంని అవుతా అంటూ రాంబాబుకు సవాల్ చేస్తాడు. అనంతరం రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటాడు.
ఈ క్రమంలోనే రాంబాబు, రానా నాయుడు మధ్య వార్ మొదలవుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం రానా నాయుడు....ఇరత రాష్టాల వాళ్లు ఏపీలో ఉండటానికి వీళ్లేదనే ఉద్యమం మొదలు పెడతాడు. పెద్ద ర్యాలీ చేస్తాడు. రాంబాబు రంగంలోకి దిగి జనగనమన గీతం గురించి చెప్పి....భారతీయులంతా ఒక్కటే అని చాటి చెప్పి రానా నాయుడు ఉద్యమాన్ని నీరు కారుస్తాడు.
రాజకీయాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే దురాలోచనతో చివరకు తన తండ్రితో చివరి ప్రసంగం ఇప్పించి అతన్ని కూడా చంపేస్తాడు రానా నాయుడు. అలా తండ్రి మరణాన్ని తన రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. మరి రాంబాబు రానా నాయుడు దుర్మార్గాలను ఎలా చెక్ పెట్టాడు అనేది క్లైమాక్స్.

Pawan kalyan Holidays to 16th october to november

hyderabad_nunchi_chekkesina_pawan.html

Pawan kalyabn rambabu climax dialouge

4minutes_dialogue_tho_adaragottina_pawan.html

Pawan kalyan CGR new Dialouge

pawankalyan_cheppina_powerfull_dialogue.html

Pawankalyan Rambabu new dialouge

pawankalyan_cheppina_powerfull_dialogue.html

Pawan kalyan Rambabu racha rache

Pawan kalyan Rambabu record theaters

రిలీజ్‌లో రికార్డ్... (రాంబాబు థియేటర్స్ కౌంట్)

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' రిలీజ్ లో రికార్డ్ సృష్టించబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాని రీతిలో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ నిపుణులు
థియేటర్స్ కౌంట్..
నైజాం: 300
సీడెడ్: 110
నెల్లూరు: 45
గుంటూరు: 90
కృష్ణా: 95
వెస్ట్: 80
ఈస్ట్: 85
వైజాగ్: 100
టోటల్ ఏపీలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య: 905
కర్నాటక: 100
తమిళనాడు: 55
రెస్టాఫ్ ఇండియా: 40
ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్స్ 1100
ఓవర్సీస్ లో... 170 స్క్రీన్స్
వరల్డ్ వైడ్ తొలి రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య: 1270
కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్‌ రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

Pawan kalyan Rambabu movie review

‘రాంబాబు’ ప్రీమియర్ షో... మెగా హిట్ టాక్!

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రీమియర్ షో మంగళవారం ప్రసాద్ లాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ షోకి పూరి జగన్నాథ్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, సినిమాలో నటించిన పలువురు నటులు, టెక్నీషియన్స్, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
cameraman gangatho rambabu premier show hit talk
ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా అభిమానుల అంచనాలను మించి ఉందని, పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయం అంటున్నారు యూనిట్ సభ్యులు.
మరో వైపు ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్ కోసం అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. 18న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో 17వ తేదీ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు పలు చోట్లు భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు. కేవలం బెనిపిట్ షోల ద్వారానే రాష్ట్ర వాప్తంగా రూ. 2 కోట్ల పై చిలుకు వసూలు అవుతున్నట్లు అంచనా.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

Rambabu Premier show review

బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రారంభం

బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రారంభం

హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈ రోజు(అక్టోబర్ 17) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అమలపాల్, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లు. ఇటీవలే ‘గబ్బర్‌సింగ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత బండ్ల గణేష్‌ ఈ చిత్రానికి నిర్మాత. తొలి సన్నివేశానికి బాలాజీరావ్ క్లాప్ ఇవ్వగా, బండ్ల గణేష్ తండ్రి నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు. శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.
iddaru ammayilatho movie launched
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ...బన్నీ అంటే ఎనర్జీ, చాలా కష్ట పడే వ్యక్తి. అతని డెడికేషన్ అంటే నాకెంతో ఇష్టం. ఇద్దరమ్మాయిలతో బన్నీ చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌, లవ్ స్టోరీ ఇది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ శాతం షూటింగ్ ఉంటుంది. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టి, డిసెంబర్ నెలలో పూర్తి చేస్తాం. విడుదల ఎప్పుడు అవుతుందనేది నిర్మాత మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...కథ నాకు బాగా నచ్చింది. గణేష్ ఎప్పటి నుంచో సినిమా చేద్దామని అడుగుతున్నాడు. ఇప్పటికి కుదిరింది. ఈచిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని, పూరితో కలిసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందన్నారు.
తనకు అవకాశం ఇవ్వడంపై అమలపాల్ ఆనందం వ్యక్తం చేస్తూ....డాన్సింగ్ స్టార్ బన్నీ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నేను హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆ సినిమాపై ఎంతో ఎగ్జైటెడ్‍‌గా ఉన్నాను' అని తెలిపింది.
బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ‘బన్నీ,పూరి జగన్‌ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్‌ కోసం జగన్నాథ్‌ అద్భుతమెన కథ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు' అని తెలిపారు. ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్, డాన్స్ : దినేష్, నిర్మాత : బండ్ల గణేష్, కథ, స్క్రీన్ ప్లు, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్.