Wednesday, October 17, 2012

'కెమెరామేన్ గంగతో..' హాట్ లైవ్ అప్ డేట్స్


'కెమెరామేన్ గంగతో..' హాట్ లైవ్ అప్ డేట్స్


హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించిన చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ లైవ్ అప్ డేట్స్ ను ఓ రీడర్ (ఎన్నారై) పంపటం జరిగింది. వాటిని యధాతధంగా ప్రచురిస్తున్నాం. ధట్స్ తెలుగు రివ్యూ పూర్తి విశ్లేషణతో మరికాస్సేపటిలో మిమ్మల్ని పలకరిస్తుంది.

లైవ్ అప్ డేట్స్
మహాత్మా గాంధీ నుంచి ఇప్పటి రాజనాయకులందరిని బ్యాక్ గ్రౌండ్ లో చూపుతూ టైటిల్స్ ప్రారంభం
రాంబాబు(పవన్)ఆరెంజ్ డ్రస్ లో ఎంట్రీ
పవన్ కామన్ మ్యాన్ సమస్యలు అంటే ఆసక్తి చూపుస్తూంటాడు.
తమన్నా(గంగ)పవన్ కోసం సెర్చింగ్
గంగతో ఆమె చేసే ఛానెల్ లో రిపోర్టర్ గా జాయిన్ అవుతాడు పవన్
జొరమెచ్చింది సాంగ్ ప్రారంభం
ఛానెల్ హెడ్ గా అలీ ఎంట్రీ ...కామెడీ
పవన్ ఓ లేడీ పొలిటీషన్ ని ఇంటర్వూ చేయటం
పవన్,అలీ ల మధ్య టైం పాస్ కామెడీ సీన్
పవన్,తమన్నా ల మధ్య టెంపోతో నడిచే సీన్స్
ప్రకాష్ రాజ్ విలన్ గా (కోట కొడుకుగా) ఎంట్రీ
పవన్ కీ కోట కీ మద్య డైలాగ్ "నువ్వు సీఎం ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు,కానీ నాలాంటి తిక్క నాకొడుకుని కలిసి ఉండవు"
ఎక్సాట్రడనరీ సాంగ్ ప్రారంభం
ప్రకాష్ రాజ్ తో పవన్ డైలాగ్..."నువ్వు 10 మంది ఇరవై మంది నూట ఇరవై మంది ఎంత మంది తెచ్చినా నన్ను రౌండప్ చేసేది నలుగురే...తీసుకు రారా ఎంతమందని తీసుకొస్తావో "
వుంచుకోవటానికి ఉయ్యాల ఊగటానికి... మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు
లేటుగా రావటానికి న్యూస్ పేపర్ ని కాను, లేటెస్ట్ గా రావటానికి బ్రేకింగ్ న్యూస్ ని అంతకన్నా కాను, ఈ రాంబాబు టైమ్,టైమింగ్ ని అంచనా వెయ్యటం మీ వల్ల కాదు
ప్రకాష్ రాజ్ గ్యాంగ్ తో సీరియస్ ఫైట్
***Interval***
ఇంటర్వెల్ వస్తుంది
సెకండాఫ్ ..బ్రహ్మానందం ఎంట్రన్స్ తో ప్రారంభం....ప్రకాష్ రాజ్ కి క్యాంపైన్ చేయటానికి వస్తాడు
తమన్నాతో పవన్ "బుగ్గలు బూరెల్లా ఉన్నాయి"
తమన్నా డైలాగ్:
గంగ మందు,బీర్ అలా మిక్స్ కొడుతుంది
"గంగ ఎప్పుడూ వంగోదు"
పిల్లని చూస్తే బొమ్మిడాయి సాంగ్...
ప్రకాష్ రాజ్ వేరే రాష్ట్రం వాళ్లు వచ్చి లూచీ చేస్తున్నారంటూ ఉద్యమం
మన తెలుగు వాళ్లని తమిళ,మళయాళి వాళ్లు వేరే స్టేట్ వాళ్లూ దోచుకుంటున్నారు
ప్రకాష్ రాజ్, పవన్ ల మధ్య వార్
"మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రం వాళ్లు దోచుకుంటున్నారు తమిమి కొట్టండి "
తెలుగు ఉద్యమం తో సినిమా నడుస్తోంది
లేడీ గెటప్ లో వచ్చిన మగవాళ్లతో పవన్ కళ్యాణ్ ఫైట్..
తమన్నాతో పవన్ డైలాగు..."ప్రపంచంలో ఆడవాళ్లు అందరూ ఆర్డనరీ మేము మోజు పడితేనే మీరు ఎక్ట్రార్డనరీ "
మెలికలు తిరుగుతూంటే సాంగ్ ప్రారంభం.. తమన్నా,పవన్ స్టెప్స్ అదుర్స్
ప్రకాష్ రాజ్ కొడుకు కోటని తన పొలిటికల్ కెరీర్ కోసం చంపేస్తాడు
పవన్ డైలాగ్ "ఒరేయ్ నిన్ను ప్రకాష్ రాజ్ గురుంచి చెప్పమంటే- పవన్ కళ్యాణ్ గురించి ఎందుకురా..వాడికి అసలే తిక్క ఎక్కువ ఎప్పుడు వచ్చి నడి రోడ్డు లో కాల్చి దొబ్బేస్తాడు"
పవన్ కళ్యాణ్ ..మీడియా రెస్పాన్సిబులిటీస్ గురించి స్పీచ్..
పవన్ ఎమోషనల్ డైలాగ్..."మూవీస్ కోసం,గర్ల్ ప్రెండ్స్ కోసం ఏదైనా చేస్తారు, సరైన నాయకుడుని చూసుకోరా..నీకు హీరోలు కావాలా...నువ్వు హీరో కాదా ??? "
పవన్ పోరాటం కోసం జనాలని హైదరాబాద్ ఇన్వైట్ చేస్తాడు.
తలదించుకు సాంగ్ ప్రారంభం
ప్రకాష్ రాజ్ గ్యాంగ్ ని పవన్ ఫాలోవర్స్ తరమి తమిరి కొడతారు... ప్రకాష్ రాజ్ ని జనం చంపేస్తారు..
The End
ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది, ఈ చిత్రం పవన్ కి మరో పెద్ద హిట్. పూరీ డైలాగ్స్ కి ధియోటర్స్ లో మంచి స్పందన వస్తోంది.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

No comments:

Post a Comment